Header Banner

అయ్య బాబోయ్! ఏమి అందం గురూ.. కుర్రకారు మతిపోగోట్టిన సురేఖావాణి డాటర్!

  Sat Apr 26, 2025 15:00        Entertainment

సోషల్ మీడియాలో సెన్సేషన్ సురేఖావాణి డాటర్ సుప్రిత. మరికొద్ది రోజుల్లో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్న ఈ చిన్నది.. తనను తాను బాగా ప్రమోట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని లుక్స్‌ వదిలి కుర్రాళ్లను మరోసారి క్లీన్ బౌల్డ్ చేసింది. ఎప్పటికప్పుడు ఆన్ లైన్ మాధ్యమాలపై తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది సుప్రిత. రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ యూత్ పల్స్ పట్టేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఉప్పొంగే ఎద అందాలతో మత్తెక్కించింది ఈ బ్యూటీ. తన లేలేత ప్రాయాలను కెమెరా ముందు పెట్టేసి కుర్రకారులో హీటు పెంచింది. దీంతో ఈ ఫొటోస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసి అయ్య బాబోయ్! ఏమి అందం గురూ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

 

ఇది కూడా చదవండి: వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే. ఓ సెలబ్రిటీ డాటర్ గా సినిమాల్లో క్లిక్ కాకముందే బాగా పాపులర్ అయింది సుప్రిత. రీసెంట్ గానే ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది సుప్రిత. బిగ్ బాస్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem